సినిమా

`చుట్టాల‌బ్బాయి` బావున్నాడు - కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు

\r\n\r\n\r\nలవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమితా ప్రమోద్‌ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ... Read More

అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `చుట్టాలబ్బాయి` - నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి

\r\nలవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ... Read More

గోపీచంద్ సరసన హన్సిక

హన్సిక హన్సిక గోపీచంద్ కథానాయకుడిగా .. వైవిధ్యభరితమైన కథాంశంతో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకోవడంతో, గోపీచంద్ తదుపరి సినిమాకి రంగం... Read More

రవి ఘంటా హీరోగా శారద ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కొత్త చిత్రం `కాళహస్తి` ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖా మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు రవి ఘంటా హీరోగా ప్రశాంత్‌ సమర్పణలో శారద ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రేమించుకుందాం..రా, ప్రమంటే ఇదేరా.., టక్కరి దొంగ, ఈశ్వర్‌, రావోయి చందమామ వంటి హిట్‌... Read More

మున్నీ కాపురానికి చిక్కొచ్చింది!

మున్నీ బదనాం హోగీ అన్న పాటతో యువత గుండె య తప్పించిన ఐటెమ్‌ గాళ్‌ మలైకా అరోరా,తన భర్త ఆర్బాజ్‌ఖాన్‌తో విడాకుకు సిద్ధమైంది. సల్మాన్‌ఖాన్‌కు మరదలైన మలైకా... Read More

కాజల్‌ ముద్దు పేరేంటి?

టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ ముద్దుపేరు ఏమిటో తెలుసా? ‘నాని’ ఔన్నిజమే. ఈ మధ్య తమిళ చిత్రం వెందమ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ షూటింగ్‌ జరిగే కూనూర్‌కు నాయనమ్మను... Read More

తమిళ చిత్రం రిమేక్‌లో పవన్‌

పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు శుభవార్త. ఖుషీ సినిమా దర్శకుడు ఎస్‌జె సూర్యతో రెండో సినిమాకు పవన్‌ సిద్ధమవుతున్నాడు. కేరళాలో సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌ను ఎస్‌జె... Read More

షారూఖ్‌ఖాన్‌ రిటైర్మెంట్‌?

యాభై ఏళ్ల వయస్సులో షారూఖ్‌ రిటైర్మెంట్‌ ఏమిటని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారా? అవున్నిజమే. షారూఖ్‌ఖాన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అక్కడే ఉంది అసు కిటుకు. ఎప్పుడైతే తన నటనకు... Read More

2015లో భారతీయ సినిమా పరిస్థితి

2015లో భారతీయ సినిమా పరిస్థితి ఎలా ఉంది. కొన్ని హిట్లు..అనేక ఫ్లాపుతో సినిమారంగం కుదేయ్యింది. ప్లాపును ఎవరూ పట్టించుకోరు. అదే విజయాను చరిత్రలో నమోదు చేస్తారు. అలాంటి... Read More

పాపం నితిన్‌!

అఖిల్‌ అక్కినేనితో ’అఖిల్‌‘ సినిమాను తీసిన నితిన్‌,సుధాకర్‌రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాగ్‌ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌తో తీసిన అఖిల్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో... Read More
« Previous 1 2 3 4 5 6 7 8 9 ... 24 Next » All

Page: 1 of 24