సల్మాన్‌ను అర్థరాత్రి కలిసిన కత్రినా

Posted On:17-01-2016
No.Of Views:387

కాశ్మీరీ యాపిల్‌ ప్లిల కత్రినాకైఫ్‌`రణబీర్‌సింగ్‌తో రొమాన్స్‌కు బ్రేక్‌ పడినట్లే!. సల్మాన్‌కు ప్రియురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కత్రినా, బోలెడు అవకాశాలు చేజిక్కించుకొని నిలదొక్కుకుంది. చిన్న విషయంలో సల్మాన్‌తో తెగతెంపులు చేసుకొని, రణవీర్‌ సింగ్‌ వెంట పడిరది. ఇద్దరి మధ్య ప్రేమ బాగానే పండిరది. వీరి ప్రేమలో పుడకలా దీపికా పడుకొణే రావడంతో ఇద్దరి మధ్య విభేదాలుతారాస్థాయికి చేరింది.. పెళ్లిదాకా వెళ్లిన ప్రేమ పుట్టుక్కుమంది. ప్రస్తుతం దీపికాతో రణబీర్‌ పీక దాకా ప్రేమలో మునిగితేలుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిన కత్రినా వెంటనే తన మాజీ ప్రియుడు సల్మాన్‌ను కలిసేందుకు ఆతృత పడిరదట. మాజీ ప్రియురాలు ఫోన్‌ చేయడంతో సల్మాన్‌ కూడా స్పందించి కలిసి మాట్లాడుకుందామని చెప్పాడట. దాంతో అర్థరాత్రి సల్మాన్‌ స్నేహితుడు అబ్బాస్‌ జాఫర్‌ సబర్బన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఇద్దరూ హాజరై మనసు విప్పి మాట్లాడుకున్నారని బాలీవుడ్‌ జీవు కథనం. మొత్తానికి మాజీ ప్రియు కులుసుకున్నారన్న మాట.