కాజల్‌ ముద్దు పేరేంటి?

Posted On:01-02-2016
No.Of Views:331

టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ ముద్దుపేరు ఏమిటో తెలుసా? ‘నాని’ ఔన్నిజమే. ఈ మధ్య తమిళ చిత్రం వెందమ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ షూటింగ్‌ జరిగే కూనూర్‌కు నాయనమ్మను వెంటేసుకొచ్చింది. సెట్లో నానమ్న కాజోల్‌ను ‘నాని’ అని పిలుస్తుంటే అప్పుడు అర్థమైంది నాని ఎవరో. ఆమె పిలుస్తున్నది కాజల్‌నే. ఇక్కడ చిత్రమేమిటంటే నాని అంటే నాయనమ్మేనని అర్థం. కాజల్‌ నాయనమ్మ రివర్స్‌లో మనువరాలిని ‘నాని’ అని పిలుస్తుందన్న మాట.