మున్నీ కాపురానికి చిక్కొచ్చింది!

Posted On:12-03-2016
No.Of Views:285

మున్నీ బదనాం హోగీ అన్న పాటతో యువత గుండె య తప్పించిన ఐటెమ్‌ గాళ్‌ మలైకా అరోరా,తన భర్త ఆర్బాజ్‌ఖాన్‌తో విడాకుకు సిద్ధమైంది. సల్మాన్‌ఖాన్‌కు మరదలైన మలైకా ఆరోరా గత కొద్దిరోజుగా ఆర్భాజ్‌ఖాన్‌తో దూరంగా ఉంటున్నారు. ఇటీవ దుబాయిలో తన సోదరి అమృత అరోరా బర్త్‌డే జరుపుకున్నప్పుడు భర్తతో మలైకా హాజరైంది. అప్పటి నుంచి ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాు తెలియడం లేదు. 18 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిపోనుంది.
1992లో కాఫీ యాడ్‌లో కనిపించిన మలైకాను సల్మాన్‌ సోదరుడు ఆర్భాజ్‌ఖాన్‌ ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ వివాహమాడారు. రియాల్టీ టివిలో ఫవర్‌ఫుల్‌ కపుల్స్‌ ఎపిసోడ్‌ ఇద్దరికీ మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ మధ్య మలైకా లేకుండానే ఆర్భాజ్‌ఖాన్‌ పాల్గొంటుండటమే కాకుండా తమ మధ్య చెడిరదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి తాను మలైకాను ప్రేమిస్తున్నానని,ఆమె కొత్త సంబంధా పట్ల ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో వీళ్ల వివాహబంధానికి బ్రేక్‌ పడినట్లేనని చెప్పవచ్చు