గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..!

Posted On:05-09-2014
No.Of Views:461
 గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు నేపథ్యంలో ఉదయం 6 గంటల వరకు ఆకాంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈలోపు నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ వాహనాలు రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు.