గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సోలార్ టెక్నలజీ ఎంటర్ ప్రైసేజ్ మల్టి లెవల్ వ్యాపారము

Posted On:14-09-2014
No.Of Views:392
కర్మన్ ఘాట్ చౌరస్తాలోని పంక్షన్ హలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సోలార్ టెక్నలజీ ఎంటర్ ప్రైసేజ్ మల్టి  లెవల్ వ్యాపారము నిర్వహిస్తున్న చైర్మెన్ జి  శ్రీనివాస్ , జి ఎమ్ సచిన్ (ఆల్వాల్ ) ల  సంస్థపై ఎస్ ఓటి  అధికారులు ఆకస్మిక తనికిలు చేశారు. ఎస్ ఓటి అధికారుల కథనము ప్రకారము ఒక  వ్యక్తీ 7500 రూపాయలు కట్టి జైను కావలసి ఉంటుంది తరువాత వారు మల్లి ఇద్దరిని ఈ సంస్థలో జైన్ చేయలి  దీనితో  ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందే ఎస్ ఓటి అధికారులు చర్యలు తీసుకున్నారు. తరువాత వివరాలు సేకరించి  అక్కడ ఉన్న నిర్వాహకులను స్థానిక  పోలీసులకు అప్పచెప్పారు .ఇలాంటి వి ఎక్కడ నిర్వహించిన వారిపై కతిఒన చర్యలు తీసుకుంటామని అన్నారు