త్రిషకు కొత్త ప్రియుడు

Posted On:05-12-2014
No.Of Views:380

సినిమా అవకాశాలు తగ్గిన త్రిష కొత్త ప్రియుడిని పట్టుకుంది. అతగాడితో పబ్బులు తెగ తిరిగేస్తోంది. ఏ ఫంక్షన్‌కు అయినా అతడు లేకుండా కనిపించడం లేదు. దీన్ని బట్టి వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని కోలీవుడ్‌ టాక్‌. ఆరా తీస్తే త్రిష కొత్త ప్రియుడి పేరు వరుణ్‌ మనియన్‌. ఇదేదో నిర్మాత పేరులా ఉందే..గబుక్కున అనేయకండి. మీరనుకుంటున్నది పచ్చి నిజం. ఈ వరుణ్‌ చిన్నపాటి యంగ్‌ నిర్మాత. ఈ మధ్య సిద్ధార్థ హీరోగా ఆయన తీసిన ‘కావియ తిలైవన్‌’ కాసుల్ని పండిరచింది. ఈ మధ్య స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఈ నిర్మాతతో కలిసి పాల్గొన్న త్రిషకు ఇతగాడి క్రెమిస్ట్రీ కుదిరిందట. దాంతో తెగ ప్రేమించుకుంటున్నారు. మరి పెళ్లెప్పుండంటారా? ఇప్పుడావిషయం పందుకులెండి?