తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ ా’jర్మన్‌గా రసమయి

Posted On:05-12-2014
No.Of Views:357

 తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ ా’jర్మన్‌గా రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలకిషన్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.