శ్వేతాబసు..స్వరం మారింది..!

Posted On:08-12-2014
No.Of Views:340

వ్యభిచారం కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ బెంగాలీ భామ ఇప్పుడు ప్రతివత కబుర్లు చెబుతోంది.మీడియా తేరగా దొరికింది కదా..మీడియా వల్లే నాకింత అప్రతిష్ట దక్కిందని నంగనాచి కబుర్లు చెబుతోంది. ఓ ఛానెల్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో శ్వేతాబసు దొరికి పోలేదా? వ్యభిచారం చేస్తూ పట్టుబడలేదా? అవకాశాల్లేక వ్యభిచార వృత్తిలోకి దిగుతారు. తీరా దొరికిన తర్వాత పరువు పోతుందని ఇలా ఎవరిపైనే నిందలు మోపడం సెలబ్రిటీలకు ఆనవాయితీ అయ్యింది. సినిమాల్లో అవకాశాల్లేకపోతే,పడుపు వృత్తి చేయడమే ఆనవాయితా.. బుల్లితెర ఎంత మందికి అవకాశాలు కల్పిస్తోంది. ‘‘చేసుకున్నళ్లకు చేసుకున్నంత మహదేవ’’ అన్నట్లు చేతులారా చేసుకున్నాక ఇప్పుడు ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం. ఇప్పటికైనా ఇతరత్రా వ్యవహారాలై దృష్టి పెట్టే కన్నా, సినిమాలపై దృష్టి పెడితే, అవకాశాలు చిక్కుతాయి.