బిజెపి నేత మురళీధర్‌రావుకు అస్వస్థత

Posted On:04-01-2015
No.Of Views:310

 భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అస్వస్థతకు గురయ్యారు. మురళీధర్‌రావును సోమవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో బిజెపి నేతలు చేర్పించారు. స్విమ్స్ వైద్యుల ,లో మురళీధర్‌రావుకు చికిత్స కొనసాగుతోంది. ఏపి బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మాలతిరాణి ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాలతిరాణిని నియమించినట్లు ఏపి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. మొత్తం 55 మందితో మహిళా మోర్చా కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు.