మున్నాబాయి వస్తున్నాడు

Posted On:08-01-2015
No.Of Views:354

పూర్తిగా కాదండోయ్‌. సెలవుపై ఇవ్వాళ జైలు నుండి బయటికి వస్తున్నాడని సంజయ్‌దత్‌ లాయర్‌ హితేష్‌ జైన్‌ తెలిపారు. పూణే కోర్టుకు వారం కిందట సెలవుపై సంజయ్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు అనుమతి లభించింది. 28రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.