జర్నలిస్టులను చంపిన నరహంతకులు వీరే!

Posted On:08-01-2015
No.Of Views:354

మహ్మద్‌ ప్రవక్తపై కార్టూన్‌ను ప్రచురించి వివాదాస్పదమైన ఫ్రెంచి పత్రిక చీఫ్‌ ఎడిటర్‌తో పాటు నలుగు కార్టూనిస్టులను, ఐదుగురు జర్నలిస్టులను, ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన నరహంతకులిద్దరిని ఫ్యారిస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. కారు పక్కన పడి ఉన్న ఒక ఐటి కార్డు ఆధారంగా పోలీసులు తీగలాగితే డొంకంతా బయటపడిరది. వీరు ఇస్లామిక్‌ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు.