నాటి అందం..నేడు వికృతం

Posted On:11-01-2015
No.Of Views:448

ఈ అమ్మడిని చూశారా. సరిగ్గా పోల్చుకోండి. ఈమె ఒకనాడు యువతరం కలలరాణి.మరి ఇప్పుడు ఇలా మారిపోయింది.
 ఈమె హీరోయిన్‌గా నటించిన సినిమా బాక్సాఫీసును దడదడలాడిరచింది. 1990 దశకంలో ఈమె నటించిన సినిమా చూడని వాళ్లుండరు. ఆ సినిమా పాటలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇప్పటికీ ఆ పాటలు స్మృతిపథంలో మెదులుతూనే ఉంటాయ్‌. ఆడియో అయితే 1.5 కోట్ల క్యాసెట్లు అమ్ముబోయాయి. ఇదో రికార్డు. మరో విశేషమేమిటంటే ఈమె నటించిన సినిమాకు ఈ మధ్యనే సీక్వెల్‌ వచ్చింది. మరి ఈ మాజీ టాప్‌ హీరోయిన్‌ను పోల్చుకోండి.