హీరోగారి ఓవర్‌యాక్షన్‌!

Posted On:15-01-2015
No.Of Views:326

సిద్ధార్థ మల్హోత్రా అనే బాలీవుడ్‌ హీరోకు 29 ఏళ్లు నిండాయి. ఈ బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలా? అని ఆలోచించాడు. కొత్తగా ఆలోచించడానికి ఏముందీ.  ప్రియురాలు ఆలియాభట్‌తో గోవాకు చెక్కేద్దామని ప్లాన్‌ వేయడమే కాదు..వెంటనే వెళ్లిపోయి, అక్కడ పార్టీ ఘనంగా చేసుకున్నార్ట.తెల్లవారే వరకు పార్టీలోనే గడిపారట.
 ఇక్కడ స్టార్‌ డైౖరెక్టర్‌ కరణ్‌జోహార్‌, సిద్ధార్థకోసం వెతుకుతున్నాడట. సిద్ధార్థ మిత్రుల్ని పట్టుకొని ఆరా తీస్తే అప్పుడు అలియాభట్‌తో సిద్ధార్థ గోవాలో పుట్టినరోజు వేడుకల్లో ఉన్నట్టు వ్యవహారం తెలిసి తలబట్టుకున్నాడట. మొత్తానికి షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యింది మరి!.కిరణ్‌,సిద్ధార్థపై ఇంకా కుతకుతలాడుతూనే ఉన్నాడట.