ఇంత హాటా!

Posted On:17-01-2015
No.Of Views:350

సుప్రసిద్ధ పాప్‌సింగర్‌ మైలీ సరస్‌ హాట్‌ హాట్‌ స్టిల్స్‌ నెట్‌ విహారం చేస్తూ, యువతను వెర్రెక్కెత్తిస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి హాట్‌హాట్‌గా ఫోజులివ్వలేదు. లేటెస్టుగా ఈ అమ్మడు హాట్‌ స్టిల్స్‌ ఇచ్చి, విశ్వవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందీ అమ్మడు. అయితే కాస్తంత డోసు పెరిగిందని, మరింత పచ్చిగా ఫోజులివ్వనక్కర్లేదని కొందంటున్నారు. ఏమైనా టాప్‌ పాప్‌సింగర్‌ తన అందాల్ని ఇలా నెట్టుకెక్కించింది. మీరు కూడా వీక్షించి, తరించండి. లింక్‌ కావాలా? అన్వేషించండి మరి!