తెలంగాణ రాష్ట్రానికి అసోచామ్ అవార్డు

Posted On:19-01-2015
No.Of Views:317

తెలంగాణ రాష్ట్రానికి అసోచామ్   అవార్డులభించింది. నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక కార్యక్రమాలకు ఈ అవార్డు లభించింది. కార్మికశాఖ కార్యదర్శి చంద్రవదన్ దిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు.