క్రమబద్దీకరణపై త్వరలో చర్చ

Posted On:19-01-2015
No.Of Views:309

 హైదరాబాద్ నగరంలో ఇళ్లస్థలాల క్రమబద్దీకరణ సవాళ్లపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం కానున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పెంచిన గడువు ప్రకారం దరఖాస్తులను అధికారులు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూముల క్రమబద్దీకరణ దరఖాస్తు గడువును పొడిగించిన విషయం విదితమే.