తిరుగుబాటుదారుల అదుపులో యెమెన్ అధ్యక్షుడు

Posted On:21-01-2015
No.Of Views:350

యెమెన్ అధ్యక్షుడు అబెద్ రబ్బొ మన్సూర్ను షియా తిరుగుబాటుదారులు తమ బందీగా తీసుకున్నట్టు తెలిసింది. రాజధాని నగరం సనాలో అధ్యక్ష భవనాన్ని కూడా తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం.