ఉస్మానియా ఆసుపత్రిలో మరో వైద్య విద్యార్థికి స్వైన్‌ఫ్లూ

Posted On:21-01-2015
No.Of Views:366

హైదరాబాద్  ఉస్మానియా ఆసుపత్రిలో మరో వైద్య విద్యార్థికి స్వైన్‌ఫ్లూసోకినట్టు తెలిసింది.స్వైన్‌ఫ్లూ సోకిన అనేకమంది ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
స్వైన్‌ఫ్లూకి చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మరో మహిళ మృతిచెందింది. మృతురాలు హకీంపేట వాసిగా గుర్తించారు.