చిరంజీవి 150వ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాలి : వర్మ

Posted On:28-01-2015
No.Of Views:277

 చిరంజీవి 150వ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మ సూచించారు. అలా కాకుండా ఇతరులు దర్శకత్వం వహిస్తే ప్రజారాజ్యం స్థాపించిన దాని కన్నా పెద్ద తప్పవుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు