ఉప్పల్ స్టేడియంలో సినీ తారల సందడి..

Posted On:31-01-2015
No.Of Views:314

హైదరాబాద్: సీసీఎల్-5లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్, చెన్నైరైనోస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమీస్ మ్యాచ్‌కు పెద్దసంఖ్యలో సినీ తారలు, అభిమానలు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి తరలివచ్చారు. జట్టు సభ్యులను సహచర నటులు ఉత్సాహపరుస్తూ సందడి చేశారు.