బ్రెట్‌లీ ప్రేమ పాఠాలు

Posted On:03-04-2015
No.Of Views:391

ముంబై: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ ‘అన్ ఇండియన్’ పేరుతో రూపొందిస్తున్న చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంస్కృతీ, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారత్‌కు చెందిన వితంతువుతో ప్రేమలో పడే టీచర్ పాత్రలో అతను నటిస్తున్నాడు. బెంగాలీ నటి తనిష్ట ఛటర్జీతో ఇటీవల చిత్రీకరించిన ఒక పాటలోని దృశ్యమిది.