ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ సీఎం కేసీఆర్

Posted On:15-05-2015
No.Of Views:278

హైదరాబాద్ : ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉప్పల్‌స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్టేడియానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగరవేశారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు.