బీజింగ్ ర్యాంప్‌పై నయా ఫ్యాషన్

Posted On:15-05-2015
No.Of Views:283

ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త హంగులు చేరుతుంటాయి. అలాంటిదే ఈ ఫ్యాషన్ షో. చైనా రాజధాని బీజింగ్‌లో చైనా అకాడమీ ఆఫ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైవిధ్యమైన దస్తుల్లో మోడళ్లు ర్యాంప్‌పై హొయలొలికించారు.