క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి మృతి

Posted On:19-05-2015
No.Of Views:307

హైదరాబాద్: క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి(10) మృతి చెందింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలన్న శ్రీనిధి కోరిక మేరకు... ఇటీల జూనియర్ ఎన్టీఆర్ ఆసుపత్రికివెళ్లి శ్రీనిధిని పరామర్శించిన విషయం తెలిసిందే.