రెండు వన్డేల నిషేధం

Posted On:29-05-2015
No.Of Views:301

పాకిస్తాన్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా జింబాబ్వే కెప్టెన్ చిగుంబురపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించింది. దీంతో సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు తను అందుబాటులో ఉండటం లేదు. అలాగే జింబాబ్వే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు.