గవర్నర్‌ జోక్యంతో యుద్ధం ముగిసింది...!

Posted On:21-06-2015
No.Of Views:334

నిన్నటి దాకా రెండు రాష్ట్రాల మధ్య చెలరేగిన యుద్ధ వాతావరణం ప్రస్తుతానికి ముగిసింది. కేంద్రం సూచనతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సర్ధుకున్నట్లు వినికిడి.రెండు వారాలుగా ఊదరగొడుతున్న ఓటుకు నోటు వివాదంపై పెద్దన్న పాత్ర పోషించి, లబ్ధి పొంద జూసిన కేంద్రం చివరకు ఇది తెగేటట్లు కనిపించకపోవడంతో జోక్యం చేసుకొని సర్ధి చెప్పాలంటూ చేసిన సూచన మేరకు గవర్నర్‌ జొక్యం చేసుకున్నారు. ఫలితంగా ఇరురాష్ట్రాల గగనతలంపై మోహరించిన యుద్ధ మేఘాలు నెమ్మది నెమ్మదిగా తరలివెళ్తున్నాయి.
ఇద్దరు చంద్రులు బాగానే ఉన్నారు. మరి రేవంత్‌ రెడ్డి పరిస్థితి!?