కోటి క్లబ్‌లో ప్రియాంక.

Posted On:23-06-2015
No.Of Views:313

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న ప్రియాంక తాజాగా కోటి క్లబ్‌లో చేరింది. తన ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లకు చేరింది. ఈ ఘనత సాధించడంపై ప్రియాంక సంతోషం వ్యక్తం చేస్తూ...ఫ్యాన్స్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది. 2000లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆమె బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా, గాయనిగా తాజాగా నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది.