పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ప్రణబ్‌ముఖర్జీ

Posted On:01-07-2015
No.Of Views:274

హైదరాబాద్: రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కపిలతీర్థం బయలుదేరి వెళ్లారు.