రామ్ చరణ్ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్

Posted On:02-07-2015
No.Of Views:322

హైదరాబాద్ : రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం బాగా కష్టపడుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో ఆయన స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కొత్త తరహా స్టంట్స్ ప్రాక్టిస్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ధాయిలాండ్ వెళ్లారు. ఈ ట్రైనింగ్ తో ఆయన చేసే ఫైట్స్ న్యాచురల్ ఫీల్ వస్తుందనే నమ్మకంతో చేస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ ...జింకా స్టంట్ టీమ్ తో ..బ్యాంకాక్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. జింకా స్టంట్ టీమ్..ధాయిలాండ్ లో ..మార్షిల్ ఆర్ట్ ట్రైనింగ్ స్కూల్. అక్కడ చాలా పాపులర్ స్కూల్. చాలా మంది నటులు ఈ స్కూల్ లో ప్రాక్టీస్ అయ్యారు. ముఖ్యంగా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 300 చిత్రం కు సంభందించిన స్టంట్స్ ఇక్కడ డిజైన్ చేసినవే.