పీ55 నోవో’ స్మార్ట్‌ఫోన్ @ రూ. 9,290

Posted On:02-07-2015
No.Of Views:286

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ పానాసోనిక్ పీ55 నోవో అనే కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9,290. ఈ&ఫోన్లో 5.3 అంగుళాల హెచ్డీ తెర, 1.4 గిగాహెర్ట్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ సెన్సింగ్ (ఇన్ఫ్రారెడ్ ఆధారిత టీవీ, సెట్-టాప్ బాక్స్, ఏసీ వంటి ఉపకరణాలను ఆపరేట్ చేయొచ్చు) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.