నోటిఫికేషన్స్

Posted On:02-08-2015
No.Of Views:299

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో....

-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కింద రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్త పోస్టులు : 5
ప్రాజెక్ట్ మేనేజర్-1
-అర్హత : ఎంసీఏ/బీఈ/బీటెక్
-స్టెఫండ్ : రూ. 15,000
ఆఫీస్ అసిస్టెంట్-1
-అర్హత : డిగ్రీ
-స్టెఫండ్ : రూ. 5,000
రీసెర్చ్ అసోసియేట్/సైంటిఫిక్ ఆఫీసర్
-అర్హత : పీహెచ్‌డీ 
-స్టెఫండ్ : రూ. 30,000-35,000
సీనియర్ లింగ్విస్ట్-1
-అర్హత : ఎంఏ ఇన్ లింగ్విస్టిక్స్/కన్నడ/తెలుగు 
-జీతం : రూ. 20,000-25,000
జూనియర్ లింగ్విస్ట్ -1
-అర్హత : ఎంఏ ఇన్ లింగ్విస్టిక్స్/కన్నడ/తెలుగు
-జీతం : రూ.15,000-20,000
-ప్రాజెక్ట్ కాలం : 18 నెలలు
-అప్లికేషన్ పంపిచడానికి చివరి తేదీ : ఆగస్టు 8

అడ్రస్
-Prof. K Narayana Murthy,
-School of Computer and Information Sciences,
-University of Hyderabad, Gachibowli,
-Hyderabad, Telangana 500046
-వెబ్‌సైట్: www.uohyd.ac.in

 

......

ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు

-రైల్వేశాఖ పరిధిలోని చిత్తరంజన్ లోకోమోటీవ్స్‌లో 615 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: చిత్తరంజన్ లోకోమోటీవ్స్‌లో అప్రెంటీస్ ఖాళీల కింద వీటిని భర్తీ చేయనున్నారు.
-అప్రెంటీస్ పోస్టుల ఖాళీల సంఖ్య - 615 
-విభాగాలు: ఎన్‌సీవీటీ / ఐటీఐ ట్రేడ్స్‌లో- 492 ఖాళీలు
-ఫిట్టర్ -200, టర్నర్ -20, మిషినిస్ట్ -56, వెల్డర్ -88, ఎలక్ట్రీషియన్ -112, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ -4, పేయింటర్ -12

నాన్- ఐటీఐ విభాగంలో 123 ఖాళీలు..

-ఫిట్టర్ -50, టర్నర్ -5, మెషనిస్ట్ -14, వెల్డర్ -22, ఎలక్ట్రీషియన్ -28, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ -1, పేయింటర్ -3 ఖాళీలు ఉన్నాయి.
-విద్యార్హతలు: ఐటీఐ విభాగానికి చెందిన ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. 
-నాన్-ఐటీఐ విభాగంలోని ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణత. 
-వయస్సు: జూలై 1 నాటికి ఐటీఐ విభాగానికి 15 -24 ఏండ్లు, నాన్ ఐటీఐ విభాగానికి 15 -22 ఏండ్ల మధ్య ఉండాలి. 
-రిజర్వ్‌డ్ వర్గాల వారికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: ఐటీఐ విభాగానికి చెందిన పోస్టులకు ఐటీఐలో వచ్చిన మార్కులను, నాన్ ఐటీఐ పోస్టులకు పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 100/- 
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వారికీ ఫీజు లేదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తును పూర్తి చేసి పంపాలి.
-చివరితేదీ: ఆగస్టు 24
-వెబ్‌సైట్: www.clw.indianrailways.gov.in