నోట్‌బుక్ తయారీ యూనిట్‌లను పరిశీలించిన జూపల్లి

Posted On:03-08-2015
No.Of Views:289

హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ నోట్‌బుక్ తయారీ యూనిట్‌లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నోట్‌పుస్తకాలపై తెలంగాణ చరిత్రకు సంబంధించిన నీతి వాక్యాలను ప్రచురించాలని ఆయన సూచనలు చేశారు. నోట్‌ పుస్తకాల తయారీని మరింత విస్తరించాలని.. చేనేత, జౌళి, హస్తకళల వస్తుసామాగ్రిని ఆన్‌లైన్ విధానంలో విక్రయించాలని అధికారులకు సూచించారు.