బీహారీయుకు మోడీ చీర ఉచిత కానుక

Posted On:21-08-2015
No.Of Views:303

సూరత్‌:గుజరాత్‌కు మూడు సార్లు సీఎంగా ఉండి,అక్కడ నుంచి దేశానికి ప్రధాని అయిన మోడీ రుణం తీర్చుకునేందుకు సూరత్‌లోని వస్త్రవ్యాపాయి ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కానుక పస్త్రుతం బీహార్‌ ప్రజకు మాత్రమే ఉచితం. ఎందుకంటే అక్కడ ఎన్నికు జరుగుతున్నాయి గనుక. మోడీ పేరిట ఉచిత చీర పథకాన్ని బీహార్‌లో అము చేస్తున్నారు. సూరత్‌ టెక్స్‌టైల్స్‌వ్యాపాయి దాదాపు ఐదు క్ష చీరల్ని ప్యాక్‌ చేసి బీహార్‌ పంపిస్తున్నారు.
గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో 40,000 కోట్ల టర్నోవర్‌ కలిగిన టెక్స్‌టైల్స్‌ పరిశ్రము నెకొని ఉన్నాయి. వందలాది మంది ఉద్యోగాు,ఉపాధి పొందుతున్నారు. ఇటీవ కలిగిన మార్పేమిటంటే బీహారీయు చాలా మంది  ఈ టెక్స్‌టైల్స్‌ కంపెనీల్లో డైలీ వర్కర్లుగా చేరారు.రోజుకు ఐదువంద రూపాయు సంపాదిస్తున్నారు. వాళ్లు ఇళ్లకు తిరిగి వెళ్లే టప్పుడు తమ వారి కోసం ఇక్కడ తయారైన చీరు, డ్రెస్‌ మెటీరియల్స్‌, 
మహిళకు కావాల్సిన వస్తువు కొనుగోు చేసి తీస్కెళ్లుతుంటారు. దీనిని ఎన్నికకు ఉపయోగించుకోవాని గుజరాత్‌ బిజెపి పార్టీ ఆలోచన చేసింది. సూరత్‌,ఇతర పార్రతాల్లో పని చేసే బీహారీయుకు నాుగైదు రోజు సెవులిచ్చేసి వారితో ఈ చీరల్ని పంపే ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చీరల్ని బీహారీ వర్కర్లు తమ బంధువుకు ఇచ్చి,వారిని బిజెపికి అనుకూంగా మార్చాన్నమాట. ఈ పథకం వ్యూహ రచన చేసింది గుజరాత్‌రాష్ట్రం నవసారి బిజెపి ఎంపి సిఆర్‌ పాటిల్‌. ఈయన మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడు. అందుకే బీహార్‌ ఎన్నిక పర్యవేక్షకుడి స్థానం భించింది. ఈ చీర దెబ్బతో మోడీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని బిజెపి శ్రేణు అంచనా