బర్త్‌డే బేబీకి విషేష్‌

Posted On:21-08-2015
No.Of Views:297

కింది పెదవికి దోమకుట్టి దొండపండులా మారిపోయి,చూట్టానికి మరింత అందంగా ఉన్న తార ఎవరో మీకీపాటికి తెలిసిపోయే ఉంటుంది. కుషీ సినిమాలో తొగు యువప్రేక్షకు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ తార భూమిక చావ్లా. ఆమె ఇవాళ 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతురాలైన నటిగా ఆమె పేరు తెచ్చుకున్నప్పటికి వైవాహిక జీవితం మూలానా ఆమె తెరపై నిదొక్కులేకపోయింది. యోగా గురు భరత్‌ ఠాకూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కేరీర్‌ దిగజారిపోయింది. పవన్‌,నాగార్జున వంటి టాప్‌ హీరోతో నటించిన ఆమె చివరకు అ్లరినరేష్‌ వంటి బిగ్రేడ్‌ హీరోతో నటించింది. మధ్యలో మాయానగర్‌ అనే సినిమా పత్రికను నడిపించి, ఆ తర్వాత జువరీ వ్యాపారంలో కోట్లు నష్టపోయిన తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అడపా దడపా చిత్రాల్లో నటిస్తూనే ఉంది. పదిహేనేళ్లపాటు పరిశ్రమలో ఉన్న భూమిక తొగు,తమిళ,మళయా,కన్నడ,భోజ్‌పురి, హిందీ చిత్రాల్లో నటించింది. ఈ మధ్యనే తల్లి అయిన భూమి అటు ఇంటి బాధ్యతు, ఇటు సినిమాు చేస్తూ డుయెల్‌రోల్‌ చేస్తోంది. ఆమెకు అక్షరం తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షు