యు టెలివెంచర్స్ తాజా స్మార్ట్‌ఫోన్...

Posted On:09-09-2015
No.Of Views:282

న్యూఢిల్లీ:మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు టెలివెంచర్స్ తాజాగా 4జీ స్మార్ట్ ఫోన్ యూనిక్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,999. ఇది సెప్టెంబర్ 15 నుంచి ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్లో ఫ్లాష్ సేల్ కింద అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.