సల్మాన్‌కు డబ్బింగ్ వాయిస్ ఇచ్చిన రామ్ చరణ్

Posted On:22-10-2015
No.Of Views:265

సల్మాన్‌ఖాన్‌కు రామ్ చరణ్ తేజాతో మంచి స్నేహముంది. అనేక సందర్భాల్లో వీరిద్దరూ కలిసి, సినిమా గురించి మాట్లాడుకునేవారు. ఆ స్నేహం కంటిన్యూ అవుతుండగా, ఈ మధ్యే సల్మాన్ నటించిన సూరజ్ భరజాత్యా సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయే సినిమా తెలుగు డబ్బింగ్లో సల్మాన్ వాయిస్‌ను రామ్ చరణే ఇచ్చాడట. సల్మాన్ ప్రత్యేకంగా రామ్ చరణ్‌కు ఫోన్ చేసి, డబ్బింగ్ చేయాని కోరాడట. దీనికి స్పందించిన రామ్ చరణ్ వెంటనే ఒప్పేసుకొని డబ్బింగ్ పూర్తి చేసినట్లు వినిపిస్తోంది. సోనమ్ కఫూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా దీపావళి తర్వాత విడుద కానుంది. అన్నట్టు నిర్మాత సూరజ్ భరజాత్యా పేరు మీరు వినే ఉంటారు. సల్మాన్ ఖాన్‌తో బ్లాక్ బస్టర్డ్ మైనే ప్యార్‌కియా(1989)లో నిర్మించి సల్మాన్‌కు స్టార్డమ్ తెచ్చిపెట్టారు. హమ్ ఆఫ్కె హైకౌన్ తర్వాత ఇప్పుడు సల్మాన్‌తో   ప్రేమ్ రతన్ ధన్ పాయే  సినిమా నిర్మించారు.