ఈ తొమ్మిదింటిపై నిషేధం

Posted On:29-10-2015
No.Of Views:297

రాజకీయాు, సంస్కృతి, మతం, ఆరోగ్య సంబంధం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తొమ్మిది వస్తువుపై ప్రపంచం నిషేధం విధించింది. ప్రపంచం నిషేధించడమేమిటని అనుకుంటున్నారా? అవును నిజమే. ప్రపంచంలోని పు దేశాు ఈ వస్తువును నిషేధించాయి. ఎలాగంటారా జీన్స్‌ను ఉత్తర కొరియాలో నిషేధించారు. మాస్క్‌ను సౌదీ అరేబియా నిషేధించింది. మరి ఈ తొమ్మిది వస్తువులేమిటి అనుకుంటున్నారా..చిత్తగించండి.
1.బేబీ వాకర్‌ను కెనడా 2004 నిషేధించింది. దీని వ్ల చిన్నారుకు గాయాలై, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యు తలెత్తుతాయని వైద్యు నిర్థారించారట. ఎముకు చిట్లటం ద్వారా మరణానికి కారణమవుతుందట.
2.బిగుతుగా ఉండే దుస్తును(తొడుగు)ను 2009లో ఇరాక్‌ నిషేధించింది. వీటిని ఇరాక్‌లోని వస్త్రాయాన్నీ ఉపసంహరించుకున్నాయి. రక్షణ కోసం వీటిని ఉపయోగించుకోవానుకుంటే దీనికి బందుగా బురఖాను వినియోగించాని అక్కడి ప్రభుత్వం కోరింది.
3.విక్స్‌ ఇన్‌హేర్‌ను జపాన్‌ నిషేధించింది.  జపాన్‌ డ్రగ్స్‌ చట్టం కింద దీనిని నిషేదించిందట. దీంతో అతిగా డ్రగ్స్‌ వాడుతున్నట్లు నిర్థారణ అయ్యిందని జపాన్‌ ప్రభుత్వం వివరణ ఇస్తోంది.
4.బ్లూ జీన్స్‌ను ఉత్తర కొరియా నిషేధించింది. బ్లూ జీన్స్‌ అమెరికా గుర్తు(సింబల్‌)గా భావించి, దీన్ని ధరించడం అక్రమంగా కొరియా భావిస్తోంది.
5.ఫ్రెంచ్‌ చీజ్‌ను రష్యా 2014లో నిషేధించింది. ఉక్రెయిన్‌ సంక్షోభంతో తలెత్తిన ఉద్రిక్తతలో యూరఫ్‌,అమెరికా, ఫ్రెంచ్‌ దేశాు కగ జేసుకున్నాయి. దాంతో ఇక్కడ దిగుమతి అవుతున్న ఫ్రెంచ్‌ ఛీజ్‌ను రష్యా నిషేధించింది.
6.జపనీస్‌ షేవింగ్‌ బ్రష్‌ను సెయింట్‌ ూసియా నిషేధించింది. ఈ బ్రష్‌ ద్వారా ఆంత్రాక్స్‌ వ్యాపిస్తోందని అనుమానించిన సెయింట్‌ ూసియా బ్రష్‌ను వాడొద్దని ఆదేశించింది.
7.మాస్క్‌ను  సౌదీ అరేబియా 2013లో నిషేధించింది. వి ఫర్‌ వెన్డెట్ట సినిమా తర్వాత ఈ తరహా మాస్క్‌ు బొమ్మ దుకాణాల్లో భ్యమవుతున్నాయి.  దీని వ్ల దుష్ప్రభావం ప్లిపై పడుతుందని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది.
8.చూయింగ్‌ గమ్‌ను 1992లో సింగపూర్‌ నిషేధించింది. చూయింగ్‌ గమ్‌ను నమడం,ఎక్కడంటే అక్కడ ఊయడంపై సింగపూర్‌ ఆంక్షు విధించింది. దాంతో దీన్ని ఇప్పుడక్కడ అమ్మడం లేదు.
9.అన్నా అండ్‌ ది కింగ్‌ సినిమాను తాయ్‌లాండ్‌ నిషేధించింది. ఈ సినిమా థాయ్‌ చరిత్రను అవమానించిందని ఆ దేశ ఆరోపణ.