అమెరికా చెక్కేసిన రామ్‌ చరణ్‌

Posted On:29-10-2015
No.Of Views:347

బ్రూస్లి సినిమాకోసం ఆరునెలు కష్టపడిన రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి జాలీగా గడిపేందుకు 28 సాయంత్రం అమెరికా చెక్కేశాడు. సినిమా ఫలితమెలాగున్నా,చిరంజీవి నటించినందుకు కలెక్షన్లు బాగానే ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. రెండు వారాు బ్రేక్‌ తర్వాత అమెరికా నుంచి రాగానే కిక్‌ డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డితో ఓ సినిమా చేసేందుకు రామ్‌ చరణ్‌ అంగీకరించాడు. తమిళ్‌లో హిట్టయిన తుని ఒరువన్‌ సినిమాను సురేందర్‌రెడ్డి రిమేక్‌ చేయనున్నాడు. రామ్‌ చరణ్‌ వచ్చేలోగా స్క్రిప్టు సిద్ధం చేసుకునే పనిలో సురేందర్‌రెడ్డి ఉన్నాడు.