2015లో భారతీయ సినిమా పరిస్థితి

Posted On:02-01-2016
No.Of Views:271

2015లో భారతీయ సినిమా పరిస్థితి ఎలా ఉంది. కొన్ని హిట్లు..అనేక ఫ్లాపుతో సినిమారంగం కుదేయ్యింది. ప్లాపును ఎవరూ పట్టించుకోరు. అదే విజయాను చరిత్రలో నమోదు చేస్తారు. అలాంటి విజయా గురించే ఈ కథనం..
1.బజ్‌రంగీ బాయ్‌జాన్‌: చిత్రం బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నమోదైంది. మంచి కథ, సల్మాన్‌ చక్కని నటన, చిన్నారి బాలిక హర్షాలీ మల్హోత్రా అందం,అభినయం వెరసి భారతదేశంలో 320 కోట్లను వసూు చేసింది. సల్మాన్‌ కేరీర్‌లో ఇంత భారీ హిట్‌ నమోదైన చిత్రం ఇదొక్కటే.
2.ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో:పదహారేళ్ల తర్వాత సూరజ్‌ భరజాత్య సల్మాన్‌తో నిర్మించిన చిత్రమిది. సోనమ్‌ హీరోయిన్‌గా నటించిన విశేష స్పందన భించింది. మొత్తం 200 కోట్ల రూపాయల్ని వసూు చేసి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.
3.తను వెడ్స్‌ మను రిటర్న్స్‌:  2011లో వచ్చిన తను వెడ్స్‌ మనుకు స్వీక్వెల్‌గా డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తీసిన చిత్రమిది. అప్పట్లోనే ఆ చిత్రం సూపర్‌హిట్‌. ఇప్పుడు ఈ చిత్రం కూడా అంతే హిట్‌ చేసి, 152కోట్లను వసూు చేసింది. ఈ చిత్రంలో కంగనారౌనాత్‌,ఆర్‌.మాధవన్‌ నటించారు.
4.భాజీరావు మస్తానీ: సంజయ్‌ లీలా బన్సాలీ డ్రీమ్‌ ప్రాజెక్టు అంచనాను మించి దాటలేకపోయింది. షారూఖ్‌ దిల్‌వాలేను దెబ్బతీయానే క్ష్యంతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిబడలేకపోయింది. రణ్‌వీర్‌సింగ్‌, దీపికా,ప్రియాంక చోప్రా నటించినప్పటికీ కేవం 136 కోట్లను మాత్రమే వసూు చేయగలిగింది.
5.దిల్‌వాలే: షారూఖ్‌,కాజోల్‌ హిట్‌ఫెయిర్‌ జంటతో నిర్మించిన దిల్‌వాలే స్వైరవిహారం చేస్తోంది.  తొలివారంలోనే 132 కోట్లను వసూు చేసిన ఈ చిత్రం 300 కోట్ల క్లబ్‌ను చేరవచ్చునని బాలీవుడ్‌ నిపుణు అంచనా.