చుక్కలు లెక్క బెట్టిస్తున్న దీపిక

Posted On:05-01-2016
No.Of Views:280

దీపిక పదుకొనేతో సినిమా తీయాలటే నిర్మాత చుక్కలు లెక్కబెట్టాల్సిందే! బాజీరావు మస్తానీ సినిమా హిట్‌తో అమ్మడు తన రెమ్యూనిరేషన్‌ ఒక్కసారే పెంచేసింది. ఇప్పుడు కొత్త సినిమాకు దీపికా పదుకొనే సంతకం పెట్టాంటే 15 కోట్లకు ఒప్పుకోవాల్సిందే!. ఇంతకు ముందు పదికోట్ల రూపాయలు తీసుకునే ఈ అమ్మడు ఇప్పుడు అకస్మాత్తుగా రేటు పెంచేయడంతో నిర్మాతలు కంగు తిన్నారు.  హీరోకు యాభై దాకా ఇచ్చుకోవాలి, హీరోయిన్‌కు 15,నిర్మాణ ఖర్చు కలిపి వంద నుంచి నూటాయాభై కోట్ల దాకా వస్తుంది. ఓవర్సీస్‌ బిజినెస్‌ కలిపితే 200 కోట్లు రావడం గగనం. ఇలా రెమ్యూనిరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు.  వసూళ్లు మాత్రం మందగిస్తున్నాయని నిర్మాతలు ఉసూరు మంటున్నారు. ఏం చేద్దాం మరి! దీపిక పదుకొనేతో సినిమా తీయాంటే నిర్మాతలు చుక్కలు లెక్కబెట్టాల్సిందే! బాజీరావు మస్తానీ సినిమా హిట్‌తో అమ్మడు తన రెమ్యూనిరేషన్‌ ఒక్కసారే పెంచేసింది. ఇప్పుడు కొత్త సినిమాకు దీపికా పదుకొనే సంతకం పెట్టాంటే 15 కోట్లకు ఒప్పుకోవాల్సిందే!. ఇంతకు ముందు పదికోట్ల రూపాయలు  తీసుకునే ఈ అమ్మడు ఇప్పుడు అకస్మాత్తుగా రేటు పెంచేయడంతో నిర్మాతలు  కంగు తిన్నారు.  హీరోకు యాభై దాకా ఇచ్చుకోవాలి, హీరోయిన్‌కు 15,నిర్మాణ ఖర్చు కలిపి వంద నుంచి నూటాయాభై కోట్ల దాకా వస్తుంది. ఓవర్సీస్‌ బిజినెస్‌ కలిపితే 200 కోట్లు రావడం గగనం. ఇలా రెమ్యూనిరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు.  వసూళ్లు మాత్రం మందగిస్తున్నాయని నిర్మాతు ఉసూరు మంటున్నారు. ఏం చేద్దాం మరి!