రాష్ట్రీయం

జెసి బ్రదర్స్‌ అస్త్ర సన్యాసం?

అనంతపురం జిల్లా నుంచి వస్తున్న పుకారు రెండు తొగురాష్ట్రాను సంచనానికి దారితీస్తోంది.  రాజకీయాల్లో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న అనంతపురం ఎంపి జేసి దివాకర్‌రెడ్డి రాబోయే ఎన్నిక...Read More

కేబీఆర్ పార్క్లో మహిళపై దాడి

 నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్కు యత్నించాడు. అయితే...Read More

టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు

    వరంగల్ క్రైం: ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని వెళ్లే అంతరాష్ట్ర భార్యాభర్తల దొంగల ముఠాను ఆదివారంరాత్రి వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు...Read More

డీఎస్సీ నోటిఫికేషన్‌ లేనట్లేనా?

 తెలంగాణ సర్కార్‌ నిరుద్యోగులతో ఆటలాడుకుంటోంది. ఉద్యోగాల భర్తీలో వివిధ కారణాలను చూపుతూ గడిపిన ప్రభుత్వం... ఇప్పుడు రేషనలైజేషన్‌ పేరిట డీఎస్సీకి మంగళం పాడే యోచనలో ఉన్నట్టు తెలిసింది....Read More

బీహార్ లో గెలుపు ఎవరిది?

బీహార్ ఎన్నికల ఫలితాలపై అప్పుడే చర్చ మొదలైంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ల లౌకిక కూటమిని ఎన్డీఏ కూటమి ఎంతవరకు ఎదుర్కొంటుంది? అనేదిప్రధానంగావినిపిస్తున్న మాట. ఇంకా ఎన్నికలకు...Read More

వైరులో బంగారు తీగలు..

    శంషాబాద్ : రోజుకో రకంగా బంగారం తెచ్చే వారిని చూస్తూ శంషాబాద్ విమానాశ్రయం అధికారులు కళ్లు తేలేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చే...Read More

నోట్‌బుక్ తయారీ యూనిట్‌లను పరిశీలించిన జూపల్లి

హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ నోట్‌బుక్ తయారీ యూనిట్‌లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నోట్‌పుస్తకాలపై తెలంగాణ చరిత్రకు సంబంధించిన నీతి వాక్యాలను ప్రచురించాలని ఆయన...Read More

ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా: ఎంపీ మురళీమోహన్

రాజమండ్రి, ఆగస్టు, 2: ప్రత్యేక హోదా విషయం ఆంధ్ర రాజకీయాలలో కాక పుట్టిస్తోంది. బీజేపీని విమర్శిస్తూ కొంతమంది టీడీపీ ఎంపీలు మాట్లాడుతుంటే, మరికొందరు ఎంపీలేమో ఈ విషయంలో...Read More

కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒక కేజీ ఉల్లిగడ్డలను రూ. 20 కే అందించనున్నట్లు...Read More

8 కోట్లతో అల్లూరి మ్యూజియం ఏర్పాటు

హైదరాబాద్: భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం...Read More
« Previous 1 2 3 4 5 6 7 8 9 ... 11 Next » All

Page: 1 of 11